WGL: నూతనంగా పీఏసీఎస్ ఛైర్మన్‌లుగా నియమితులైన పిన్నింటి అనిల్‌రావు, అత్తి కుమారస్వామిని పర్వతగిరి ఎంపీడీవో శంకర్‌నాయక్, సూపరింటెండెంట్ విష్ణుమూర్తి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు ఛైర్మన్లను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సొసైటీ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
PACS ఛైర్మన్‌లను సన్మానించిన MPDO


