హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పంట నష్టాన్ని అంచనా వేయాలి'

SKLM: సంతబొమ్మాళి మండలంలో సుమారు 6,500 ఎకరాలు, టెక్కలి మండలంలో 1,050 ఎకరాలు, నందిగాం మండలంలో 250 ఎకరాల వరి పంట నీట మునిగినట్లు మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం తెలిపారు. ఏ ఒక్క రైతు నష్టపోకుండా పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం అడుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు..