బాపట్లలో స్థానిక సాయిరాం గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో 'ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త 'MSME గ్రోత్ వర్క్‌షాప్‌లో ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా మార్చడమే లక్ష్యమని ఎంపీ అన్నారు. MSME రాయితీలు, రుణాలు యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్త: ఎంపీ


