BHNG: భువనగిరి పట్టణంలోని 35 వార్డుల్లో కుక్కలు, కోతులు, పందుల సంచారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్ పట్టణ శాఖ నాయకులు తెలిపారు. చిన్నారులపై కుక్కలు, కోతులు దాడులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమస్యను గుర్తించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ ఇవ్వాళా మున్సిపల్ డీఈకి వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
కుక్కలు, కోతులు, పందుల బెడద నివారించాలి


