SDPT: గర్భిణీలు, బాలింతలు పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని ఐసీడీఎస్ శనిగరం సెక్టార్ సూపర్‌వైజర్ సాయి భవాని అన్నారు. కోహెడ (M) వింజపల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవం నిర్వహించారు. రాగి, సజ్జలు, జొన్నలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు వంటి పౌష్టిక పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. ‘1000 గోల్డెన్ డేస్’పై అవగాహన కల్పించారు.
తెలంగాణ
'గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి'


