BHNG: కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. ఇవ్వాల రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి భువనగిరికి వచ్చిన ఆయనకు జిల్లా నాయకులు స్వాగతం పలికారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు, యాజమాన్యాలపై ఒత్తిడి తేవాలని, సంఘటితంగా ఉద్యమాలను బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
కార్మికుల హక్కుల కోసం నిరంతర పోరాటం


