NRPT: నారాయణపేట మెయిన్ చౌక్‌లో VHP, గణేష్ ఉత్సవ సమితి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పాల్గొన్నారు. గణేష్ శోభాయాత్ర, నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ పోలీస్ శాఖకు పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ
నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా నిఘా: SP


