హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: లక్ష్మీపురంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ ధ్వంసం

BDK: బూర్గంపహాడ్ మండలం, లక్ష్మీపురం లారీ యార్డు సమీపంలోని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో శుక్రవారం కొందరు యువకులు హంగామా చేసినట్లు సమాచారం. సప్లయర్‌తో వాగ్వాదం తర్వాత సెంటర్‌లోని ఫర్నిచర్, గ్యాస్ స్టవ్‌లు, వంట సామగ్రిని ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఆహార పదార్థాలు కూడా నేలపాలైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.