హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదివారం బ్యాంకులు పనిచేస్తాయి: ఎల్‌డీఎం

ATP: సెలవులు, సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ఈ నెల 27న (ఆదివారం) బ్యాంకులు, కరెన్సీ చెస్ట్‌లు సాధారణ పని వేళల్లో పనిచేస్తాయని ఎల్‌డీఎం ఫణింద్ర కుమార్ తెలిపారు. సమ్మె వల్ల ప్రజలకు నగదు కొరత రాకుండా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఏటీఎమ్‌లలోనూ తగినంత నగదు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.