హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంకిపాడులో లింకు రోడ్డు దుస్థితి..!

కృష్ణా: కంకిపాడు మండలంలోని నాలుగు గ్రామాలను అనుసంధానించే లింకు రోడ్డు అధ్వానంగా మారింది. పునాదిపాడు, గొల్లగూడెం, కోలవెన్ను, కంకిపాడు సరిహద్దున సుమారు నాలుగు ఫర్లాంగుల మేర విస్తరించిన ఈ రోడ్డును అభివృద్ధి చేస్తే పునాదిపాడు- కోలవెన్ను రహదారి నుంచి నేరుగా ఎన్‌హెచ్- 65 బైపాస్‌కు చేరుకోవచ్చు. ప్రస్తుతం రెండున్నర కి.మీ చుట్టూ తిరిగి రావాల్సి వస్తుందన్నారు.