హైదరాబాద్: 28°C
తెలంగాణ

చదువుకున్న పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థి చేయూత

NLG: తాను చదువుకున్న రామగిరి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థిగా రూ.1.50 లక్షలు విరాళం అందించినట్లు వైఆర్‌పీ ఫౌండేషన్ అధినేత ఏలిశాల రవిప్రసాద్ తెలిపారు. శుక్రవారం పాఠశాల అభివృద్ధి పనులను పరిశీలించి, విద్యార్థులకు మరుగుదొడ్లు నిర్మిస్తామని ప్రకటించారు. పేద విద్యార్థులకు 1వ తరగతి నుంచి ఎంబీబీఎస్ వరకు ఫీజు సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.