KDP: చక్రాయపేట పోలీస్ స్టేషన్ నూతన SIగా SKM హుస్సేన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. మట్కా, గుట్కా, పేకాట, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తేలేదన్నారు. ప్రజలందరూ సహకరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
చక్రాయపేట SIగా హుస్సేన్ బాధ్యతలు


