హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరికరాల సరఫరాకు టెండర్లు..!

అన్నమయ్య: Census–2027 కార్యక్రమం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు సరఫరా చేసేందుకు అర్హతగల సంస్థలు, సరఫరాదారుల నుంచి సీల్డ్ టెండర్లు ఆహ్వానించినట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 30వ తేదీ సాయంత్రంలోగా టెండర్లు సమర్పించాలని సూచించారు.