MHBD: AIKMS జాతీయ నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం కొత్తగూడ మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఖమ్మం జిల్లా కేంద్రంలో జరగనున్న మహాసభలను విజయవంతం చేయాలని డప్పుదళం కామ్రేడ్స్‌తో ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షుడు భూక్య పూర్ణచందర్, ప్రధాన కార్యదర్శి గజ్జి సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'AIMS మహాసభలను జయప్రదం చేయాలి'


