E.G: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలని లీబరేషియో కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ బొంతా శ్యామ్ రవిప్రకాష్ డిమాండ్ చేశారు. శుక్రవారం కొవ్వూరులో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR)కు సంబంధించి గురువారం విడుదల చేసిన ప్రకటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తొలగించాలి'


