హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు నిధుల మంజూరుపై సంబరాలు

VKB: బంట్వారం నుంచి కోళ్లం బస్వీశ్వర ఆలయం మీదుగా బస్వాపూర్‌ వరకు రోడ్డు నిర్మాణానికి CRR నిధుల నుంచి రూ.5 కోట్లు మంజూరు కావడంతో స్థానిక కాంగ్రెస్‌ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ వై. మహేందర్‌రెడ్డితో కలిసి నాయకులు స్పీకర్‌ ప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పాలాభిషేకం నిర్వహించారు.