NZB: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నిజామాబాద్ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 27న బోధన్ నుంచి ప్రారంభమయ్యే సైకిల్ యాత్రను విజయవంతం చేయాలని జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి కోరారు. రెంజల్ మండల కేంద్రంలో ఆయన మండల బీజేపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
తెలంగాణ
ఈ నెల 27న సైకిల్ యాత్ర


