హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాఫిక్ సరళిని ఏరియల్ వ్యూ ద్వారా సమీక్ష

HYD: నగరంలో అత్యంత వైభవంగా సాగుతున్న వినాయక నిమజ్జన శోభాయాత్ర, భద్రతా ఏర్పాట్లను నగర ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. హుస్సేన్‌సాగర్‌ పరిసరాలు, ప్రధాన ఊరేగింపు మార్గాల్లో భక్తుల రద్దీని, ట్రాఫిక్‌ సరళిని వారు ఏరియల్ వ్యూ ద్వారా సమీక్షించారు.