MBNR: పట్టణంలోని డంపింగ్ యార్డ్‌ను బండమీదిపల్లికి తరలించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని స్థానిక 11, 30 డివిజన్ల ప్రజలు డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డిని కోరారు. ఈ మేరకు గ్రామస్థులు ఏకగ్రీవంగా చేసిన తీర్మానం కాపీని ఆయనకు అందజేశారు. దీనిపై డిప్యూటీ మేయర్ సానుకూలంగా స్పందిస్తూ.. బండమీదిపల్లి ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.
తెలంగాణ
డంపింగ్ యార్డ్ వద్దని వినతి


