AKP: మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం సూచించారు. ఈ మేరకు ఎస్. రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్లో వాహనాలను తనిఖీ చేశారు. మైనర్ డ్రైవ్ చేస్తున్న బైక్ సీజ్ చేశారు. రహదారి నిబంధనలు విధిగా పాటించాలన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దు'


