హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చలో విజయవాడ'కు ఉద్యోగుల సన్నాహాలు'

W.G: రాష్ట్ర ఐక్య వేదిక పిలుపు మేరకు ఈ నెల 27న నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించిన ముందస్తు ఉద్యమ నోటీసును జిల్లా ఐక్యవేదిక సభ్యులు భీమవరం కలెక్టరేట్లో డీఆర్వోకు అందజేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.