హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చికెన్ వేస్ట్ వాహనం స్వాధీనం

PLD: నరసరావుపేటలో చేపల చెరువులకు అక్రమంగా కోళ్ల మాంసం వ్యర్థాలు తరలిస్తున్న వాహనాన్ని శుక్రవారం ఒకటో పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చికెన్ వేస్ట్‌తో పరిసరాలు కలుషితమవుతున్నాయని, అడ్డుకునే ప్రజలను బెదిరిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.