TPT: తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముండ్లపూడి గ్రామంలో ‘ఆపరేషన్ త్రిశూల్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు ఎస్పీ ఎ. శ్రీనివాసులు పాల్గొని మాదకద్రవ్యాల నిర్మూలన, బాలికల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజలకు వివరించారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు, డ్రగ్స్ వినియోగం లేదా మహిళలపై వేధింపులు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఆపరేషన్ త్రిశూల్'పై అవగాహన


