GDWL: జిల్లాలో భూ సమస్యల దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, రీ-సర్వే పనులను వేగవంతం చేయాలని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తహసీల్దార్లను శుక్రవరం ఆదేశించారు. ఈ నెల 28న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష ఉన్నందున సమగ్ర నివేదికలతో సిద్ధంగా ఉండాలన్నారు. సాదా బైనామా, భూభారతి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచరాదని స్పష్టం చేశారు.
తెలంగాణ
దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్


