ATP: ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 128 రోజులపాటు భక్తులు సమర్పించిన కానుకలను అధికారులు లెక్కించారు. ఆలయ ఛైర్మన్ రేగటి నాగరాజు, ఈవో సాకే రమేష్‌బాబు పర్యవేక్షణలో జరిగిన లెక్కింపులో రూ. 41,46,170 నగదు, 4.200 గ్రాముల బంగారం, 195 గ్రాముల వెండి లభించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
హుండీ ఆదాయం ఎంతంటే?


