E.G: రాజమండ్రి 4వ (IR) బెటాలియన్, ఏపీఎస్పీ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ - 2025 బ్యాచ్ దీక్షాంత పరేడ్ రేపు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిశోర్ పాల్గొననున్నారు. శిక్షణ పొందుతున్న కానిస్టేబుల్స్ వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు.
ఆంధ్రప్రదేశ్
రేపు బెటాలియన్‌లో దీక్షంత పరేడ్ కార్యక్రమం


