PPM: జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జడ్పీల ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో నూతన ప్రజాప్రతినిధులు వచ్చేవరకు కలెక్టర్లే ప్రత్యేక అధికారులుగా వ్యవహరించనున్నారు. గ్రామీణాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ముందు కు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతలు స్వీకరణ


