HYD: మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ ఆలె నరేంద్ర స్థాపించిన గౌలిపుర గణేష్ ఉత్సవ సమితి గణనాథుడి నిమజ్జన ఊరేగింపులో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డా. రావినూతల శశిధర్ పాల్గొన్నారు. ఇతర సభ్యులు సైతం ఊరేగింపులో పాల్గొని గణనాథుడికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు.
తెలంగాణ
గౌలిపుర గణనాథుడి నిమజ్జనంలో రాఘవ రెడ్డి


