TPT: నాయకత్వం రాజకీయ రంగానికే పరిమితం కాదని, అన్ని రంగాల్లోనూ దానికి ప్రాధాన్యత ఉందని వికాస నిపుణుడు, మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. లక్ష్య సాధన కోసం ఇతరుల్లో స్ఫూర్తిని నింపుతూ ముందుకు నడిపించేవారే నాయకులని పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఓటమిని విజయానికి పునాదిగా మలుచుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఓటమిని విజయానికి పునాదిగా మార్చాలి'


