SDPT: బెజ్జంకి మండల కేంద్రంతో పాటు కల్లేపల్లి, బేగంపేట గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన ఆరుగురి కుటుంబాలను పీఏసీఎస్ ఛైర్మన్ ఒగ్గు దామోదర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కల్లేపల్లిలో ఒగ్గు దామోదర్ యువసేన ఆధ్వర్యంలో బిగుల్ల ఎల్లయ్య కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు.
తెలంగాణ
బాధిత కుటుంబాలను పరామర్శ


