హైదరాబాద్: 28°C
తెలంగాణ

80 ఫీట్ల రోడ్డులోనే ROB: డీకే స్నిగ్ధా రెడ్డి

GDWL: గద్వాల రెండవ రైల్వే గేట్ వద్ద కాకుండా కిలోమీటర్ 186/6-7 పరిధిలోని 80 ఫీట్ల రోడ్డులోనే కొత్త ROB నిర్మాణం జరుగుతుందని బీజేపీ యువ నాయకురాలు డీకే స్నిగ్ధా రెడ్డి స్పష్టం చేశారు. డీకే బంగ్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎంపీ డీకే అరుణ ఆదేశాలు, రైల్వే శాఖ నిబంధనల ప్రకారమే ఈ నిర్ణయం జరిగిందని తెలిపారు.