సత్యసాయి: సోమందేపల్లి మండలం గీతానగర్‌లో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ‘కాఫీ విత్ కేడర్’ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజలను కలిశారు. గత ప్రభుత్వంలో చేనేతలకు అందిన పథకాలను వివరించారు. ప్రస్తుత ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గీతానగర్‌లో కాఫీ విత్ కేడర్


