ASR: చింతూరు మండలంలోని కుయుగూరు గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టడంతో గ్రామస్తులు ఇవాళ జలదీక్ష చేపట్టారు. ప్రతి ఏడాది వరదలు వచ్చిన ప్రతిసారీ పంట పొలాలు మునిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, గ్రామానికి రాకపోకలు నిలిచిపోయి ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించిన తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వరద నీటిలో జలదీక్ష చేపట్టిన గ్రామస్తులు


