సత్యసాయి: రాయలసీమను గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయడంలో శ్రీ సత్యసాయి జిల్లా కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులకు సూచించారు. అక్టోబర్ 2న మదనపల్లిలో CM చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్న ఈ ప్రణాళికతో రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఆధునిక సాగు, ప్రాసెసింగ్ ద్వారా ఆదాయం పెరుగుతుందని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా హార్టీకల్చర్ హబ్‌గా మారాలి: కలెక్టర్


