MBNR: రాజాపూర్ మండలం బోడగుట్ట కుత్నేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రఘు ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడి గురువారం రాత్రి మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ట్రాక్టర్‌పై నుంచి పడి డ్రైవర్ మృతి


