WGL: ఎంపీ కడియం కావ్య ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి పలు వినతిపత్రాలు అందజేశారు. ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీకి పీఎం-ఉషా నిధులు, వరంగల్ కోట పురావస్తు మ్యూజియం అభివృద్ధికి రూ.10కోట్లు, NIELIT, CITD కేంద్రాల ఏర్పాటు, పూర్తిస్థాయి పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటుకు కేంద్రంతో చర్చించాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.
తెలంగాణ
KU, మ్యూజియం, పాస్‌పోర్ట్ కేంద్రంపై MP విజ్ఞప్తి


