W.G: రిజిస్ట్రేషన్ లేకుండా ఏళ్ల తరబడి రైతుల స్వాధీనంలో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. శుక్రవారం ఆమె మొగల్తూరు మండలంలో పర్యటించారు.హక్కు పత్రాలు, ఆధారాల పరిశీలనలో పొరపాట్లకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: కలెక్టర్


