ATP: రిజర్వేషన్లు ఖరారయ్యాక మేయర్ అభ్యర్థి ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో యువత, కొత్త ముఖాలకు పెద్దపీట వేస్తామన్నారు. అనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు. అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధిపై చర్చకు మేము సిద్ధం: వైసీపీ


