KDP: ప్రొద్దుటూరు TDP కార్యాలయంలో శుక్రవారం MLA వరదరాజుల రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, పింఛన్లు, ఇళ్ల స్థలాలు,భూ సమస్యలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత అధికారులతో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని MLA హామీ యిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే


