AKP: భారీ వర్షాల నేపథ్యంలో తాగునీరు కలుషితం కాకుండా మాడుగుల మండలంలోని 82 పెద్ద వాటర్ ట్యాంకులకు అధికారులు క్లోరినేషన్ చేయిస్తున్నారు. ఎంపీడీవో కొంకి అప్పారావు ఆధ్వర్యంలో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జంపెన గ్రామంలో ట్యాంకును శుభ్రం చేసి బ్లీచింగ్ చేశారు. వర్షాకాలంలో ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రక్షిత త్రాగునీరు అందించడమే లక్ష్యం'


