CTR: పుంగనూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఐదు వైన్ షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీఐ సురేశ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో మున్సిపల్ పరిధిలో మూడు షాపులు ఉన్నాయని పేర్కొన్నారు. సోమల, పెద్దపంజాణి వైన్ షాపులను గీత కులాలకు కేటాయించినట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 1లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వైన్ షాపులకు దరఖాస్తుల ఆహ్వానం


