హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి పొన్నంకు ఆటో కార్మికుల వినతి

HYD: టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. TRTU రాష్ట్ర అధ్యక్షులు డి. వీరన్నతో పాటు ఆటో యూనియన్ నాయకులు డి. మహేందర్, బి. శ్రీధర్, వి. శివప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.