MDK: జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చి బీసీ కులగణన చేపట్టే వరకు పోరాటం ఆగదని బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షుడు మెట్టు గంగారాం అన్నారు. రామాయంపేట బీసీ భవన్‌లో మాట్లాడారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమిస్తామన్నారు. అక్టోబర్ 4న పాలమూరులో గర్జన, 8న ఢిల్లీలో అఖిలపక్ష భేటీ చేపడతామన్నారు. కార్యక్రమంలో సిద్ధరాములు, రాజేష్ పాల్గొన్నారు.
తెలంగాణ
కులగణన సాధనకు సమర శంఖం: మెట్టు గంగారాం


