హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేశ్ ఉత్సవాలపై VH వ్యాఖ్యలు

MDCL: గణేశ్ ఉత్సవాలు ఏటా వైభవంగా జరుగుతున్నాయని మాజీ ఎంపీ హనుమంతరావు అన్నారు. ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారని తెలిపారు. ఈసారి మీడియా ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగిందని పేర్కొన్నారు.