హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 27న జాతీయ ఐక్యతా సదస్సు

KMR: జాతీయ ఐక్యతా, పరస్పర సహనాన్ని చాటేలా బాన్సువాడ మార్కెట్ యార్డులో ఈ నెల 27న మదర్సా అబ్దుల్లా బిన్ అబ్బాస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు సదస్సుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ముఫ్తీ ఉమర్, బాన్సువాడ ఆర్‌డీ‌ఓ, మున్సిపల్ కమీషనర్, వార్డు కౌన్సిలర్, మాజీ జడ్పీ కో ఆప్షన్ సభ్యులుకు కలిసి అందజేశారు.