అన్నమయ్య: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా కేజీబీవీ, ఎంపీపీ మెయిన్ స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సుండుపల్లి మండలంలోని 1-19 ఏళ్ల వయసున్న 5,204 మందిలో 5,091 మందికి ఆల్బెండజోల్ మాత్రలు అందించారు. పరిశుభ్రత, చేతులు కడుక్కోవడం, గోర్లు కత్తిరించుకోవడం, చెప్పులు ధరించడం, మరుగుదొడ్లు వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం


