హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ప్రజాదర్బార్’

ELR: ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. నూజివీడు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయన ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను శ్రద్ధగా విన్న మంత్రి, పలు సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.