MDK: ఆటలు గెలుపోటములను నేర్పుతాయని, క్రీడలతోనే పోటీతత్వం పెరుగుతుందని DRDA పీడీ శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలోని వెస్లీ గ్రౌండ్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి బాలికల కబడ్డీ పోటీలను డీఈవో రాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని, ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. మెదక్‌ను టూరిస్ట్ హబ్‌గా మార్చడమే లక్ష్యమని డీఈవో తెలిపారు.
తెలంగాణ
చదువుతో పాటు క్రీడలు ముఖ్యం: DEO


