MDCL: రంగారెడ్డి నగర్ ప్రధాన రహదారిలో డాక్టర్ అర్పితా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తులిప్స్ హాస్పిటల్‌ను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. ఆధునిక వైద్య సదుపాయాలతో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆస్పత్రి యాజమాన్యానికి సూచించారు. ఆస్పత్రి మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
తులిప్స్ హాస్పిటల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే


