GDWL: గద్వాల పట్టణంలో బీజేపీ నాయకులు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా బిజెపి నాయకురాలు డీకే.స్నిగ్దా రెడ్డి నేడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మహిళలు, పిల్లలు, గర్భిణులు, బాలింతలకు సేవలు అందిస్తుందన్నారు.
తెలంగాణ
సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంకు హాజరైన డీకే


